Monday, May 12, 2014



యెండ
కన్నెపుడైనా నిను సోకుతుందా . .
నీడనై నీ తోడు నే నడవగా . . . !

చీకటన్నది ఇంక దరిచేరుతుందా . .
జాబిలై నీ వెంట నే నడవగా . . . !