ఆ ఊళ్ళో ఏ ఇంటికీ రెండో అంతస్తు ఉండదు
ప్రకాశం జిల్లా లోని పాత సింగరాయకొండ.. ఈ ఊళ్ళో పురాతన నరసింహ స్వామి గుడి ఉంది. ఆ గుడి కంటే తమ ఇళ్ళు ఎత్తుగా ఉండకూడదు అనేది ఆ గ్రామస్తుల సంప్రదాయం. అందుకే ఆ ఊళ్ళో ఏ ఇంటికీ రెండో అంతస్తు ఉండదు. ఇదో వింత సంప్రదాయం. ఎవరికీ ఇబ్బంది లేని ఆచారం కాబట్టి.. నాకూ నో ప్రాబ్లమ్ 🙂. సింగరాయకొండ రైల్వే స్టేషన్ కు మూడు కిలోమీటర్ల దూరం లో ఉంటుంది ఈ గ్రామం.
No comments:
Post a Comment